హైదరాబాద్: 28°C
తెలంగాణ

29న జనగామలో LHPS రాష్ట్రస్థాయి సదస్సు

JN: ఈనెల 29న జనగామలో నిర్వహించనున్న LHPS రాష్ట్రస్థాయి సదస్సును విజయవంతం చేయాలని సమితి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అజ్మీర సమ్మయ్య నాయక్ కోరారు. శుక్రవారం భూపాలపల్లి ప్రెస్‌క్లబ్‌లో పోస్టర్ ఆవిష్కరించారు. తండాలకు పంచాయతీ హోదా, ప్రత్యేక కార్పొరేషన్, పోడు పట్టాలు, గిరిజన రిజర్వేషన్ల అమలు కోసం పోరాడుతామని తెలిపారు.