GDWL: గద్వాల్ పట్టణంలోని స్మృతి వనంలో భీమ్ ఆర్మీ నాయకులు టిప్పు సుల్తాన్ జయంతి వేడుకలు నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మొక్కలు నాటి నీరు పోశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు వర్షిత్ మాట్లాడుతూ.. బ్రిటిష్ పాలకులకు లొంగకుండా చివరి వరకు పోరాడిన గొప్ప యోధుడు టిప్పు సుల్తాన్ అని కొనియాడారు.
తెలంగాణ
గద్వాల్లో టిప్పు సుల్తాన్ జయంతి వేడుకలు


