SDPT: సీఎం రేవంత్ రెడ్డి వాఖ్యలపై ఎమ్మెల్యే హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. జిల్లాలో ఇవాళ ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. వాడు వీడు ఎందుకు.. నువ్వే రా రేవంత్ రెడ్డి.. దమ్ముంటే వచ్చి పోటీ చెయ్.. అని సవాల్ విసిరాడు. దీంతో ఒక్కసారిగా రాజకీయంగా పరిస్థితులు మారిపోయాయి. ఇరుపార్టీల దూకుడు చూసి రాబోయె ఎన్నికల్లో ఎలా ఉంటుందో అని పలువురు నాయకులు తెలియజేశారు.
తెలంగాణ
VIDEO: 'దమ్ముంటే వచ్చి పోటీ చెయ్'


