హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఖేలే ఇండియా గోడ పత్రికల ఆవిష్కరణ

MHBD: రాష్ట్ర ప్రభుత్వం, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో జరుగనున్న 8వ ఎడిషన్ ఖేలో ఇండియా నేషనల్ యూత్ గేమ్స్- 2026 ని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ కోరారు. శుక్రవారం గేమ్స్ లోగో, మస్కట్ గోడ పత్రికలను కలెక్టరేట్ లోని తన చాంబర్ లో కలెక్టర్ శుక్రవారం ఆవిష్కరించారు. డిసెంబర్ 11 నుండి 22 వరకు ఆటలు నిర్వహిస్తామన్నారు.