హైదరాబాద్: 28°C
తెలంగాణ

అనభేరి ప్రభాకర్ రావు స్మారక అభివృద్ధికి రూ.2.30 కోట్లు

SDPT: హుస్నాబాద్ మండలం మహమ్మదాపూర్‌లోని స్వాతంత్య్ర సమరయోధుడు అనభేరి ప్రభాకర్ రావు స్మారక పార్క్, హాల్ అభివృద్ధికి ప్రభుత్వం రూ.2.30 కోట్లు మంజూరు చేసింది. మంత్రి పొన్నం చొరవతో నిధులు విడుదలయ్యాయి. శిథిలావస్థకు చేరిన స్మారక కేంద్రాన్ని పునరుద్ధరించి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దనున్నారు. నిధుల మంజూరుపై పలువురు కాంగ్రెస్ నాయకులు మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.