NRPT: డీఎస్సీ 2024 ద్వారా నియమితులైన ఉపాధ్యాయులకు వార్షిక ఇంక్రిమెంట్‌ను వెంటనే మంజూరు చేయాలని పీఆర్టీయూ టీఎస్ కృష్ణ మండల శాఖ డిమాండ్ చేసింది. మండలంలోని 22 మందికి ఈ నెల 18న పరిశీలన కాలం ప్రకటన ఉత్తర్వులు అందాయని, గత నెల నుంచే ఇంక్రిమెంట్, బకాయిలు ఇవ్వాలని కోరారు. శుక్రవారం ఎంఈవో నిజాముద్దీన్‌కు వినతిపత్రం ఇవ్వగా సానుకూలంగా స్పందించారు.
తెలంగాణ
'డీఎస్సీ ఉపాధ్యాయులకు న్యాయం చేయాలి'


