NRML: కుభీర్ మండలం పార్ది(కె) గ్రామంలో అసంఘటిత రంగ కార్మికులు, ఉపాధి హామీ కూలీలు, వ్యవసాయ కార్మికులకు శుక్రవారం అవగాహన సదస్సు జరిగింది. ఐఎల్‌వో, డ్రీమ్ సంస్థ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో సుంకరి సాయినాథ్ మాట్లాడుతూ కార్మిక చట్టాలు, హక్కులు తెలుసుకోవాలని, ఈ-శ్రమ్ కార్డు నమోదు చేసుకోవాలని సూచించారు. ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం వినియోగంపై కూడా వివరించారు.
తెలంగాణ
పార్దిలో కార్మిక చట్టాలపై అవగాహన


