ADB: కేంద్ర ప్రభుత్వ నిధులతో గ్రామాలను అభివృద్ధి చేయడం జరుగుతుందని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల శంకర్ పేర్కొన్నారు. శుక్రవారం సత్నాల మండలంలోని రామయి గ్రామంలో గ్రామపంచాయతీ, మహిళా సమైక్య భవనాలకు శుక్రవారం భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. గ్రామాలలోని అభివృద్ధి పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని MLA పాయల్ శంకర్ అధికారులను ఆదేశించారు.
తెలంగాణ
కేంద్ర ప్రభుత్వ నిధులతో గ్రామాల అభివృద్ధి: ఎమ్మెల్యే


