భూపాలపల్లి జిల్లా బీజేపీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు ఏడునూతుల నిషీధర్ రెడ్డి అధ్యక్షతన పార్టీ సంస్థాగత సమావేశం నిర్వహించారు. రాష్ట్ర సహ సంఘటనా మంత్రి దశరథ్ జీ పాల్గొని మాట్లాడారు. జిల్లాలో పార్టీ బలోపేతానికి నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలన్నారు. ప్రజా సమస్యలపై పోరాడాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.
తెలంగాణ
ప్రజా సమస్యలపై పోరాడాలి: బీజేపీ


