SRD: తెల్ల రేషన్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరూ ఇందిరా కుటుంబ జీవిత బీమా పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సంగారెడ్డి మున్సిపల్ ఛైర్‌పర్సన్ వనిత సూచించారు. పట్టణంలోని 23వ వార్డు ముదిరాజ్ భవన్‌లో శుక్రవారం పథకాన్ని ప్రారంభించారు. 18 నుంచి 59 ఏళ్లలోపు వారు ఈ పథకానికి అర్హులని ఆమె తెలిపారు.
తెలంగాణ
'బీమా పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి'


