హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఈనెల 23న బేస్ బాల్ ఎంపికలు

SRD: పట్టణంలోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ మైదానంలో ఈనెల 23న బాలబాలికల బేస్‌బాల్ ఎంపికలు నిర్వహించనున్నట్లు అసోసియేషన్ జిల్లా ఛైర్మన్ డాక్టర్ కృష్ణమూర్తి తెలిపారు. 01-01-2009 తర్వాత జన్మించిన వారు మాత్రమే అర్హులని పేర్కొన్నారు. అర్హులైన క్రీడాకారులు డ్రెస్ కోడ్‌తో ఉదయం 9 గంటలలోపు మైదానానికి చేరుకోవాలని సూచించారు.