NLG: మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై అనవసర విమర్శలు మానుకోవాలని మర్రిగూడ కాంగ్రెస్ మండల అధ్యక్షులు రామదాసు శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం మునుగోడులో వారు మాట్లాడుతూ డీసీసీ అధ్యక్షుడు కైలాష్ నేత చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. నియోజకవర్గంలో నిధులు, అభివృద్ధి పనుల గురించి ప్రభుత్వాన్ని ప్రశ్నించడం ఆయన బాధ్యత అన్నారు.
తెలంగాణ
ఎమ్మెల్యేపై విమర్శలు మానుకోవాలి


