KMM: జిల్లా జైలు సూపరింటెండెంట్‌గా బాధ్యతలు స్వీకరించిన రామయ్య యాదరి జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌కు మొక్కను అందజేశారు. జైలు పరిపాలన, భద్రత, ఖైదీల సంక్షేమంపై ఇరువురు చర్చించారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఆయనకు కలెక్టర్ శుభాకాంక్షలు తెలిపి, పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.
తెలంగాణ
కలెక్టర్‌ను కలిసిన నూతన జైలు సూపరింటెండెంట్


