హైదరాబాద్: 28°C
తెలంగాణ

రాష్ట్రస్థాయి బీఈఈ పోటీల్లో గురుకుల విద్యార్థుల ప్రతిభ

ASF: రాష్ట్రస్థాయి బీఈఈ పెయింటింగ్ పోటీల్లో ఆసిఫాబాద్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యార్థులు ప్రతిభ చాటారు. డి. రణవీర్, సాయికృష్ణ, జాడి సంతోష్ పోటీల్లో పాల్గొన్నారు. గ్రూప్‌-బి విభాగంలో జాడి సంతోష్ రూ.7,500 మరో ముగ్గురు రూ.2 వేల నగదుతో పాటు స్కూల్ బ్యాగులు, టిఫిన్ బాక్సులు, వాటర్ బాటిళ్లు అందజేశారు. జోనల్ అధికారి శారదా, HM రహీమ్ అభినందించారు.