MHBD: కేసముద్రం మున్సిపాలిటీ కార్యాలయంలో శుక్రవారం ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ఛైర్పర్సన్ బానోత్ సునీత-వెంకన్న, వైస్ ఛైర్పర్సన్ డా.రమ-నాగేశ్వరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా లబ్ధిదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. కుటుంబ పెద్ద మరణిస్తే రూ.5 లక్షల బీమా అందించి పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడమే పథకం లక్ష్యమని తెలిపారు.
తెలంగాణ
కుటుంబ బీమా ప్రారంభం


