KMM: తిరుమలాయపాలెం మండలం తెట్టెలపాడు గ్రామ పంచాయతీలో 'ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా' పథకం ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. సర్పంచ్ చిర్రా నర్సమ్మ, ఉపసర్పంచ్ లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో పంచాయతీ కార్యాలయంలో నమోదు ప్రక్రియ కొనసాగుతోంది. అర్హులైన కుటుంబాలన్నీ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని త్వరగా దరఖాస్తు చేసుకోవాలని వారు కోరారు.
తెలంగాణ
ఇందిరమ్మ బీమాకు ఆన్‌లైన్ నమోదు షురూ


