హైదరాబాద్: 28°C
తెలంగాణ

చుక్క రామయ్యను కలిసిన మంత్రి

HYD: ప్రాముఖ విద్యావేత్త, స్వాతంత్ర్య సమరయోధుడు, మాజీ ఎమ్మెల్సీ చుక్క రామయ్యను రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు శుక్రవారం హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పుష్పగుచ్ఛం అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.