హైదరాబాద్: 28°C
తెలంగాణ

అత్యాచార కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలు

RR: సరూర్‌నగర్ PS పరిధిలో నమోదైన అత్యాచార కేసులో నిందితుడు పైడిపోగు రాజేశ్‌కు రంగారెడ్డి జిల్లా కోర్టు 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. రూ.6,100 జరిమానాతో పాటు బాధితురాలికి రూ.3 లక్షల పరిహారం చెల్లించాలని ఆదేశించింది. 2019లో ఇంటి యజమానిగా ఉన్న రాజేశ్ అత్యాచారానికి పాల్పడినట్లు కేసు నమోదైంది. పోలీసులు ఆధారాలు సేకరించి చార్జిషీట్ దాఖలు చేశారు.