SRCL: జాతీయ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా గ్రంథాలయ సంస్థ నిర్వహించిన జిల్లా స్థాయి డ్రాయింగ్, హ్యాండ్‌రైటింగ్ పోటీల్లో చందుర్తి మండలం నర్సింగాపూర్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు ప్రతిభ కనబరిచి బహుమతులు సాధించారు. డ్రాయింగ్ పోటీలో పి. నందిక ద్వితీయ బహుమతి, తెలుగు హ్యాండ్‌రైటింగ్ పోటీలో టి. రిష్మిత తృతీయ బహుమతి పొందారు.
తెలంగాణ
జిల్లా స్థాయి పోటీల్లో నర్సింగాపూర్ విద్యార్థుల ప్రతిభ


