హైదరాబాద్: 28°C
తెలంగాణ

బీసీల జనభేరి పోస్టర్ ఆవిష్కరణ

MDK: ఓబీసీ కులగణన డిమాండ్‌తో డిసెంబర్ 14న ఢిల్లీలో జరిగే బీసీల జనభేరి పోస్టర్‌ను శుక్రవారం ఆవిష్కరించారు. రామాయంపేటలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. కేంద్రం కులగణన చేయకపోతే 2028లో గద్దె దింపుతామని హెచ్చరించారు.