NZB: జవహార్ నవోదయ సెలక్షన్ టెస్ట్ -2026 పరీక్షను ప్రశాంతంగా నిర్వహించేందుకు ప్రతి పరీక్షా కేంద్రం వద్ద పోలీస్ అధికారులతో ప్రత్యేక బందోబస్త్ ఏర్పాటు చేయడం జరుగుతుందని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య తెలిపారు. పరీక్ష కేంద్రము వద్ద అనుమానాస్పద వ్యక్తులపై ప్రత్యేక నిఘా ఉంచుతామన్నారు. ఈ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామనిహెచ్చరించారు.
తెలంగాణ
పరీక్షా కేంద్రం వద్ద పోలీస్ అధికారులతో బందోబస్త్


