ADB: ఇంద్రవెల్లి మండలం అంజీ గ్రామ పంచాయతీలో శుక్రవారం ఎస్బీఐ ఇంద్రవెల్లి శాఖ ఆధ్వర్యంలో ఆర్థిక అక్షరాస్యతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం జరిగింది. సిఎఫ్ఎల్ కౌన్సిలర్ ఎస్. కృష్ణ, బ్రాంచ్ మేనేజర్ కిషోర్, సిబ్బంది పాల్గొన్నారు. పొదుపు ప్రాముఖ్యత, డిజిటల్ బ్యాంకింగ్, సైబర్ మోసాల పట్ల జాగ్రత్తలు, మరియు ప్రభుత్వ రుణ పథకాల గురించి గ్రామస్తులకు వివరించారు.
తెలంగాణ
ఆర్థిక అక్షరాస్యతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం


