హైదరాబాద్: 28°C
తెలంగాణ

కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ

NLG: శాలిగౌరారంలో జీపీఎం ఫంక్షన్ హాల్లో చేయూత పింఛన్ లబ్ధిదారులకు మంజూరు పత్రాలు మరియు కళ్యాణ లక్ష్మి, సీఎంఆర్ఎఫ్ లబ్ధిదారులకి ఎమ్మెల్యే సామేలు, ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డితో కలిసి చెక్కులను శుక్రవారం పంపిణీ చేశారు. పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. గత ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలు చేయడంలో విఫలమైందన్నారు.