హైదరాబాద్: 28°C
తెలంగాణ

మండల స్థాయి విజేతల ఎంపిక

MDK: కలెక్టర్ ఆదేశాల మేరకు మెదక్ పట్టణంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో శుక్రవారం మండల స్థాయి జీనియస్ క్విజ్ పోటీలు నిర్వహించారు. ఇందులో 10వ తరగతి నుండి శివసాయి మణికంఠ (రాజ్‌పల్లి), 9వ తరగతిలో భవ్యశ్రీ (ప్రభుత్వ బాలికల పాఠశాల), 8వ తరగతిలో రేఖ (మక్తభూపతిపూర్) ప్రథమ స్థానాల్లో నిలిచారని MEO శంకర్ తెలిపారు. వారిని పలువురు అభినందించారు.