హైదరాబాద్: 28°C
తెలంగాణ

పథకాన్ని ప్రారంభించిన కలెక్టర్

MDK: చేగుంట మండలం కర్నాల్ పల్లి గ్రామంలో ఇందిరమ్మ జీవిత బీమా పథకాన్ని మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమసింగ్, సర్పంచ్ దుర్గ దేవితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పథకం యొక్క ప్రాముఖ్యత, కుటుంబాలకు జీవిత బీమా ద్వారా కలిగే ఆర్థిక భద్రత, ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలపై అవగాహన కల్పించారు.