WGL: వర్ధన్నపేట ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో శుక్రవారం వైద్యులు అరుదైన శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు. రాయపర్తి మండలం జయరాం తండాకు చెందిన గుగులోతు శ్రీలతకు డెలివరీతో పాటు పాటు సుమారు రెండున్నర కిలోల బరువున్న అండాశయ కణితిని తొలగించారు. తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారని వైద్యులు సోమశేఖర్ తెలిపారు.
తెలంగాణ
డెలివరీ, కణితి తొలగింపు ఒకేసారి!


