MNCL: బెల్లంపల్లి పట్టణంలో మాదిగ సామజిక వర్గానికి చెందిన కాంపెల్లి సతీష్, శ్రీనివాస్‌లను పరుష పదజాలంతో, తిట్టి దాడి చేసిన బీఆర్ఎస్ నాయకులపై SC, ST అట్రాసిటీ నమోదు చేయాలని కాంగ్రెస్ SC సెల్ జిల్లా అధ్యక్షులు నర్సింగ్ డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ నాయకులు ఖలీల్‌కు గతంలో నేర చరిత్ర ఉన్న నేపథ్యంలో పీడీ యాక్ట్ నమోదు చేసి రిమాండ్‌కు తరలించాలన్నారు.
తెలంగాణ
'దాడి చేసిన వ్యక్తిపై పీడీ యాక్ట్ నమోదు చేయాలి'


