హైదరాబాద్: 28°C
తెలంగాణ

పుస్తక పఠనంతో విజ్ఞానం పెరుగుతుంది

SRPT: కోదాడ పట్టణంలోని కొమరబండ వై జంక్షన్ వద్ద గల మహాత్మా జ్యోతిరావు ఫూలే బీసీ బాలుర పాఠశాలలో శుక్రవారం గ్రంథాలయ వారోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పుస్తక పఠనంతో విజ్ఞానం, ఆలోచనా శక్తి పెరుగుతాయని విద్యార్థులకు వివరించారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ వీరబాబు, లైబ్రేరియన్ మల్లెల స్వాతి, ఏటిటి బ్రహ్మచారి, డీడబ్ల్యూ ఉపేందర్ పాల్గొన్నారు.