హైదరాబాద్: 28°C
తెలంగాణ

ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

ములుగు మండలం పాల్సబ్‌పల్లి, జీవతరావుపల్లి, గణేష్‌లాల్‌పల్లి రైతుల కోసం ఏర్పాటు చేసిన మాక్స్ ధాన్యం కొనుగోలు కేంద్రం శుక్రవారం ప్రారంభించారు. మార్కెట్ కమిటీ ఛైర్మన్ రేగ కల్యాణి, గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ భానోత్ రవిచందర్ వెంకటాపూర్‌ ప్రారంభించారు. సన్న వడ్లకు క్వింటాల్‌కు రూ.500 బోనస్‌తో పాటు ప్రభుత్వ మద్దతు ధర లభిస్తుందన్నారు.