హైదరాబాద్: 28°C
తెలంగాణ

సూర్యాపేట మార్కెట్‌లో ధాన్యం బస్తాల నిల్వ

SRPT: సూర్యాపేట వ్యవసాయ మార్కెట్‌కు ధాన్యం భారీగా చేరడంతో బస్తాల తరలింపులో జాప్యం ఏర్పడింది. హమాలీల కొరతతో కాంటాలు వేసిన ధాన్యం మార్కెట్‌లోనే నిలిచిపోయింది. రైస్ మిల్లుల హమాలీలతో తరలింపు చేపడుతున్నామని మార్కెట్ కార్యదర్శి తెలిపారు. ప్రస్తుతం 50 వేలకు పైగా బస్తాలు తరలించాల్సి ఉంది.