NZB : నిన్న సిద్దిపేట సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అబద్ధాలు ఆడారని, చరిత్రను వక్రీకరించే ప్రయత్నం చేశారని బాల్కొండ MLA ప్రశాంత్ రెడ్డి ఆరోపించారు. శుక్రవారం హైదరాబాద్ తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ..ప్రజా సమస్యలపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు సమాధానం చెప్పలేక, తమ మీద ఎదురుదాడి చేయడం CM చేతకాని తనానికి నిదర్శనమని అన్నారు.
తెలంగాణ
VIDEO: సీఎం రేవంత్ రెడ్డిపై ఎమ్మెల్యే ఆరోపణలు


