హైదరాబాద్: 28°C
తెలంగాణ

దీక్షా దివాస్ ప్రచారం.. గోడపై నినాదాలు రాసిన గంగుల

KNR: తెలంగాణ సాధనలో దీక్షా దివాస్ చారిత్రాత్మక ఘట్టమని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. శుక్రవారం దీక్షా దివాస్ ప్రచారంలో భాగంగా కరీంనగర్ కోర్టు రోడ్డులోని మిషన్ ఆసుపత్రి ప్రహరీపై బీఆర్ఎస్ శ్రేణులు వాల్ రైటింగ్ నిర్వహించాయి. గంగుల పాల్గొని గోడపై ఉద్యమ నినాదాలు రాశారు. పార్టీ నాయకులు పాల్గొన్నారు.