GDWL: మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ జన్మదినం సందర్భంగా ఎర్రవల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ నాయకులు మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి మెడికల్ ఆఫీసర్ ఆధ్వర్యంలో వైద్య సిబ్బంది రక్తదాన కార్యక్రమాన్ని చేపట్టారు. నాయకులు మాట్లాడుతూ.. రక్తదానం అన్నింటికంటే గొప్పదని, ఆపదలో ఉన్నవారి ప్రాణాలు కాపాడేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలన్నారు.
తెలంగాణ
VIDEO: సంపత్ కుమార్ జన్మదినం.. మెగా రక్తదాన శిబిరం


