GDWL: కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ నెల 26న చేపట్టే ఆందోళనలను జయప్రదం చేయాలని సంయుక్త కిసాన్ మోర్చా రాష్ట్ర కన్వీనర్ జక్కుల వెంకటయ్య పిలుపునిచ్చారు. శుక్రవారం టీజేఎస్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో రైతు కూలీ సంఘం కార్యదర్శి వెంకటస్వామితో కలిసి మాట్లాడారు. కరువు వల్ల నష్టపోయిన రైతులకు ప్రభుత్వం పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ
'రైతు ఆందోళనలను జయప్రదం చేయాలి'


