మహబూబాబాద్ లో ‘ఓట్ బచావో.. దేశ్ బచావో’ కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఏఐసీసీ, పీసీసీ అబ్జర్వర్ దుద్దిళ్ల శ్రీనుబాబు హాజరై BLAలకు ఓటర్ల జాబితా పలు సూచనలు చేశారు. ప్రతి బూత్‌లో అప్రమత్తంగా ఉంటూ ప్రజాస్వామ్య పరిరక్షణకు కృషి చేయాలని వారికి దిశానిర్దేశం చేశారు.
తెలంగాణ
మహబూబాబాద్‌లో ‘ఓట్ బచావో.. దేశ్ బచావో’ కార్యక్రమం


