హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణ పనుల పరిశీలన

WNP: మెడికల్ కళాశాల వద్ద నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రి భవన పనులను జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి పరిశీలించారు. నిర్మాణ పనుల పురోగతిపై సంతృప్తి వ్యక్తం చేస్తూ, ఇదే వేగంతో పనులు కొనసాగించి నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని నిర్మాణ సంస్థ, అధికారులను ఆదేశించారు. ఆసుపత్రి భవనాన్ని త్వరగా అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు.