హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఇందిరమ్మ జీవిత భీమా పథకం ప్రారంభం

ADB: భోరజ్ మండలంలోని గిమ్మా గ్రామంలో శుక్రవారం ఇందిరమ్మ కుటుంబ జీవిత భీమా పథకాన్ని తహసీల్దార్ రాథోడ్ బాబు సింగ్, ఎంపీడీఓ నారాయణ ప్రారంభించారు. అర్హులైన ప్రతిఒక్కరు దరఖాస్తు చేసుకోవాలని, ప్రభుత్వం నుంచి రూ.5 లక్షల భరోసా అందుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గాజుల ప్రద్యుమ్న, కార్యదర్శి విజయ్ పాల్గొన్నారు.