MBNR: దేవరకద్ర పట్టణ సమగ్ర అభివృద్ధి కోసం ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి (GMR) ఆదేశాలతో అధికారులు 15 ఏళ్ల మాస్టర్ ప్లాన్, డీపీఆర్ రూపొందించారు. తాగునీరు, రహదారులు, డ్రైనేజీ, పారిశుద్ధ్యానికి ప్రాధాన్యత ఇచ్చారు. ప్రణాళికను పరిశీలించిన ఎమ్మెల్యే, సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి అవసరమైన నిధులు మంజూరు చేయిస్తానని తెలిపారు.
తెలంగాణ
దేవరకద్ర అభివృద్ధికి 15 ఏళ్ల మాస్టర్ ప్లాన్


