హైదరాబాద్: 28°C
తెలంగాణ

డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి.. యువతకు సూచన

RR: షాద్‌నగర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో AISF ఆధ్వర్యంలో డ్రగ్స్, సైబర్ నేరాలు, ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణ సీఐ సీతారాం మాట్లాడుతూ యువత మత్తుపదార్థాలకు బానిసై భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని సూచించారు. తెలియని లింకులు, APK ఫైల్స్ క్లిక్ చేయవద్దని, సైబర్ మోసానికి గురైతే 1930కు ఫిర్యాదు చేయాలన్నారు.