WGL: నర్సంపేటలోని సంజయ్‌నగర్ కాలనీలో శుక్రవారం దారుణం చోటు చేసుకుంది. తన భార్య రాజేశ్వరి, గణేష్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుందనే అనుమానంతో భర్త ఇద్దరినీ చెట్టుకు కట్టేసి కర్రలతో దాడి చేశాడు. ఘటనలో రాజేశ్వరి, గణేష్ తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని ఆసుపత్రికి తరలించారు. ఘటనపై విచారణ చేపట్టారు.
తెలంగాణ
VIDEO: అనుమానంతో భార్య తలపగొట్టిన భర్త


