MBNR: దేవరకద్ర కోయిల్‌సాగర్ నుంచి కొడంగల్‌కు నీటిని తరలించే ప్రతిపాదనపై బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ముందుగా స్థానిక రైతుల ఆయకట్టుకు పూర్తిస్థాయిలో సాగునీరు అందించాలని దేవరకద్ర బీజేపీ ఇన్‌చార్జి కొండ ప్రశాంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. రైతుల సాగునీటి హక్కులకు భంగం కలగకుండా ప్రభుత్వం హామీ ఇవ్వాలని కోరారు. ఈ సమావేశంలో పలువురు బీజేపీ నాయకులు పాల్గొన్నారు.
తెలంగాణ
కోయిల్‌సాగర్ నీటి తరలింపుపై బీజేపీ అభ్యంతరం


