KNR: కేశవపట్నం గ్రామపంచాయతీలో తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇందిరమ్మ జీవిత బీమా పథకాన్ని ప్రారంభించారు సర్పంచ్ గోదారి రాజేంద్రప్రసాద్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీవిత బీమా పథకం ప్రతి కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించేందుకు దోహదపడుతుందని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరూ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
తెలంగాణ
కేశవపట్నంలో ఇందిరమ్మ జీవిత బీమా పథకం ప్రారంభం


