SRPT: అడ్లూరు గ్రామ పంచాయతిలో క్షయ వ్యాధి అనుమానితుల గుర్తింపు కార్యక్రమం నిర్వహించారు. ఎంపీడీవో ఐ.ఆండాలు అధ్యక్షతన, టీబీ నోడల్ పర్సన్ రాజ్‌కుమార్ పర్యవేక్షణలో 18 మంది నుంచి కళ్లెం (స్పుటం) నమూనాలు సేకరించారు. వీటిని సూర్యాపేట టీ-హబ్‌కు పరీక్షల నిమిత్తం పంపనున్నారు. వ్యాధి నిర్ధారణ అయిన వారికి ఉచిత చికిత్స మందులు ఇవ్వనున్నట్లు అధికారులు తెలిపారు.
తెలంగాణ
క్షయ వ్యాధి గుర్తింపు కార్యక్రమం


