హైదరాబాద్: 28°C
తెలంగాణ

'శాస్త్రీయ సాగు విధానాలపై రైతులకు దిశానిర్దేశం'

KNR: అంబాల్‌పూర్ గ్రామంలో వ్యవసాయ పరిశోధనా స్థానం కరీంనగర్ ఆధ్వర్యంలో రైతు పొలాల్లో ఆవిష్కరణలు కార్యక్రమం నిర్వహించారు. ఎంపిక చేసిన 20 మంది రైతుల్లో 14 మందికి పెసర, ఆరుగురికి నువ్వుల విత్తనాలు పంపిణీ చేశారు.విత్తన శుద్ధి, సాగు విధానాలు, ఉత్తమ పంట యాజమాన్య పద్ధతులపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో శాస్త్రవేత్తలు రాంప్రసాద్, రజనీకాంత్, పాల్గొన్నారు.