హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'జనాభా గణనపై సిబ్బందికి శిక్షణ ఇవ్వాలి'

CTR: భారత జనాభా గణన 2027లో భాగంగా రెండో దశ జనాభా లెక్కింపు ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించేందుకు జిల్లా, మండల, గ్రామస్థాయి అధికారులకు పకడ్బందీగా శిక్షణ అందించాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ సూచించారు. శుక్రవారం ప్రైవేట్ కళాశాలలో రెండో దశ శిక్షణ కార్యక్రమాన్ని కలెక్టర్ ప్రారంభించి దిశా నిర్దేశం చేశారు.