NLG: మిర్యాలగూడ ESI డిస్పెన్సరీకి తాళం వేసి ఉండడంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. బకాయితో ఓనర్ తాళం వేశాడు. ESI కార్డున్న కార్మికులు, వైద్యం పొందలేక వెనుదిరుగుతున్నారు. జ్వరం, బీపీ, షుగర్‌కు మందులు దొరకడం లేదు. మరో ఆసుపత్రికి వెళ్లాలంటే ఖర్చు భారమని బాధితులు ఆవేదన చెందుతున్నారు. అద్దె సమస్య పరిష్కరించి డిస్పెన్సరీ తెరిపించాలని డిమాండ్ చేస్తున్నారు.
తెలంగాణ
ESI డిస్పెన్సరీకి తాళం..ఇబ్బందుల్లో కార్మికులు


