MNCL: జిల్లా దండేపల్లి మండలంలోని వెల్గనూర్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం నిర్వహించిన సామాజిక శాస్త్ర మేళ అందరిని ఆకట్టుకుంది. నవంబర్ నెలాఖరులో జిల్లాస్థాయిలో ప్రవేశం కోసం పాఠశాలలో ఏర్పాటుచేసిన మేళాను హెచ్ఎం బొలిశెట్టి రాజన్న ప్రారంభించారు. భూతాపం నివారణ, పర్యావరణ పరిరక్షణ, సుస్థిర అభివృద్ధి, ప్రజాస్వామ్యం పరిరక్షణ, అటవీ రక్షణ అంశాలను ప్రదర్శించారు.
తెలంగాణ
ఆకట్టుకున్న సామాజిక శాస్త్ర మేళ


