హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వేంపల్లి పీఎస్ ఎదుట వార్డు అభ్యర్థుల నిరసన

KDP: వేంపల్లిలో వార్డు అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా టీడీపీ నాయకులు అడ్డుకుంటున్నారని వార్డు అభ్యర్థులు ఆరోపించారు. ఈ మేరకు పోలీస్ స్టేషన్ ఎదుట నిరసన చేపట్టి నిరసన తెలిపారు. తమకు నామినేషన్లు వేసే అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. నామినేషన్లు వేయించే వరకు స్టేషన్ నుంచి కదిలేది లేదని భీష్మించారు.