PDPL: జిల్లాలో యువతకు మంచి డిమాండ్ ఉన్న నైపుణ్య కోర్సులలో శిక్షణ అందించి, ఉపాధి అవకాశాలు కల్పించాలని కలెక్టర్ శ్రీ హర్ష ఆదేశించారు. శుక్రవారం ఆయన పెద్దపల్లి లోని టాస్క్ రీజియన్ కార్యాలయమును పరిశీలించారు. ప్రత్యేక శిక్షణ కోర్సులను రూపొందించాలని సూచించారు. టాస్క్ కేంద్రం ద్వారా మరింతమంది యువతకు ప్రయోజనం చేకూర్చాలని తెలిపారు.
తెలంగాణ
'ఉపాధి కల్పించే నైపుణ్య కోర్సులు అందించాలి'


