హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మదనపల్లెలో పుంజుకున్న టమాట ధరలు

 అన్నమయ్య: మదనపల్లె వ్యవసాయ మార్కెట్‌లో శుక్రవారం టమోటా ధరలు పెరిగాయి. మార్కెట్‌కు 86 మెట్రిక్ టన్నుల టమోటాలు వచ్చాయి. ఫస్ట్ గ్రేడ్ 10 కిలోలు గరిష్ఠంగా రూ.340.. మోడల్ ధర రూ.310 పలికింది. సెకండ్ గ్రేడ్ మోడల్ ధర రూ.220గా నమోదైంది.